BigTV English
Israel Ceasefire: ఇజ్రాయెల్, హమాస్ శాంతి సందేశం.. కాల్పుల విరమణకు కుదిరిన సంధి

Israel Ceasefire: ఇజ్రాయెల్, హమాస్ శాంతి సందేశం.. కాల్పుల విరమణకు కుదిరిన సంధి

టెల్అవీవ్, స్వేచ్ఛ: హమాస్ ఉగ్రవాదులు 2023 అక్టోబర్ 7న సృష్టించిన నరమేధానికి ప్రతీకారంగా పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సేనలు కొనసాగిస్తున్న మారణహోమానికి తెరపడింది. ఇజ్రాయెల్, హమాస్‌ల కాల్పుల విరమణకు సంధి కుదిరింది. వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే క్రమంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదలకు ఒప్పందం కుదిరిందని మధ్యవర్తులుగా వ్యవహరించిన అమెరికా, ఖతార్ ప్రభుత్వాలు గురువారం అధికారికంగా ప్రకటించాయి. బందీలను క్రమంగా విడిచిపెట్టేందుకు హమాస్ నాయకులు అంగీకరించినట్టు తెలిపాయి. ఒప్పందంలో భాగంగా […]

Big Stories

×