BigTV English
Nasrallah Funarals : నస్రల్లా అంత్యక్రియలకు లక్షల జనం –  ఫైటర్ జెట్లతో హెచ్చరించిన ఇజ్రాయిల్

Nasrallah Funarals : నస్రల్లా అంత్యక్రియలకు లక్షల జనం – ఫైటర్ జెట్లతో హెచ్చరించిన ఇజ్రాయిల్

Nasrallah Funarals : ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన దాదాపు ఐదు నెలల తర్వాత, హిజ్బుల్లా మాజీ నాయకుడు హసన్ నస్రల్లా అంత్యక్రియల బీరుట్‌లోని ఓ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది హిజ్బుల్లా మద్ధతుదారులు హాజరయ్యారు. ఇజ్రాయెల్‌తో 14 నెలల యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా తాము శక్తివంతంగా ఉన్నారని చూపించడానికి హిజ్బుల్లా తన మద్దతుదారులకు అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చింది. ఇజ్రాయిలో యుద్ధం మొదలైన తర్వాత తన శత్రువులందర్నీ తుదముట్టించిన […]

Big Stories

×