BigTV English
Ivy Gourd: దొండకాయలు తింటే నిజంగానే మెదడు మొద్దుబారుతుందా? బెండకాయ తింటే లెక్కలు వస్తాయా? ఏది నిజం?

Ivy Gourd: దొండకాయలు తింటే నిజంగానే మెదడు మొద్దుబారుతుందా? బెండకాయ తింటే లెక్కలు వస్తాయా? ఏది నిజం?

Ivy Gourd: దొండకాయలను తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణవ్యవస్థలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడంలో కూడా హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయట. దీంతో పాటు ఫైబర్ అధికంగా ఉండడంతో దొండకాయలు బరువు తగ్గించేందుకు సహకరిస్తాయి. ఫైబర్ కంటెంట్ వల్ల […]

Big Stories

×