E-Paper
Advertisement
Fire Accident: తృటిలో తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు దిగిన కొద్దిసేటికే అగ్నికి ఆహుతైన ప్రైవేట్ బస్సు

Fire Accident: తృటిలో తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు దిగిన కొద్దిసేటికే అగ్నికి ఆహుతైన ప్రైవేట్ బస్సు

Fire Accident: నేటి కాలంలో ప్రయాణం అంటేనే ఒక గండంలా మారిపోయింది. రోజురోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ప్రయాణం అంటే..  గమ్యస్థానం చేరి బస్సు దిగే వరకు గుండెను చేతిలో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల ఒక ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన ఇందుకు తాజా ఉదాహరణ అనే చెప్పవచ్చు.  అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ ముందే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ.. […]

Big Stories

×