E-Paper
Advertisement
Army Dog Tyson: కశ్మీర్‌లో ఆశ్చర్యం.. శునకం కంటపడి.. ప్రాణాలు పోగొట్టుకున్న పాక్ ఉగ్రవాదులు!

Army Dog Tyson: కశ్మీర్‌లో ఆశ్చర్యం.. శునకం కంటపడి.. ప్రాణాలు పోగొట్టుకున్న పాక్ ఉగ్రవాదులు!

Army Dog Tyson: జమ్ముకశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం చత్రో ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆశ్చర్యకర విషయం తాజాగా వెలుగు చూసింది. ఆర్మీకి చెందిన కుక్క ముందుగా ఉగ్రవాదులను పసిగట్టిందని.. వారు కాల్పులు జరిపినప్పటికీ ధైర్యంగా వారి ఆచూకీని సైన్యానికి అందించిందని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. వివరాల్లోకి వెళ్తే..  జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రసంస్థకు […]

Big Stories

×