E-Paper
Advertisement
Malla Reddy: సచ్చిపోతుండ్రు.. నా మీద ఎందుకంత పగ.. శ్రీధర్ బాబుపై మల్లారెడ్డి మాటలు వింటే

Malla Reddy: సచ్చిపోతుండ్రు.. నా మీద ఎందుకంత పగ.. శ్రీధర్ బాబుపై మల్లారెడ్డి మాటలు వింటే

Malla Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై అత్యంత భావోద్వేగంతో ప్రసంగించారు. ముఖ్యంగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం తనపై పగ ప్రదర్శించవద్దని సభా సాక్షిగా వేడుకున్నారు. తన మిత్రుడు శ్రీధర్ బాబు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా రావడం సంతోషాన్ని ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మల్లారెడ్డి తన ప్రసంగంలో జవహర్‌నగర్‌ను తన గుండెకాయగా అభివర్ణించారు. […]

Big Stories

×