BigTV English
Advertisement
Jubilee Hills Election: రంగంలోకి కేసీఆర్.. ‘జూబ్లిహిల్స్’ సమీకరణాలు మార్చేస్తారా?

Jubilee Hills Election: రంగంలోకి కేసీఆర్.. ‘జూబ్లిహిల్స్’ సమీకరణాలు మార్చేస్తారా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి గులాబీ బాస్ కేసీఆర్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్ధ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాతో ప్రధాన పార్టీలు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అందుకు తగ్గట్లుగానే మూడు పార్టీలు.. అగ్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్లు, అనుబంధ విభాగాల నాయకులకు బాధ్యతలు అప్పగించాయి. ప్రతిష్టాత్మంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార, […]

Big Stories

×