BigTV English
CSIR-CDRI Recruitment: సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జాబ్స్.. మంచి వేతనం.. పూర్తి వివరాలివే..

CSIR-CDRI Recruitment: సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జాబ్స్.. మంచి వేతనం.. పూర్తి వివరాలివే..

CSIR-CDRI Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంటర్ పాసై టైపింగ్ వచ్చిన వారికి ఇది మంచి అవకాశం. సీఎస్ఐఆర్- సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(CSIR-CDRI) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. లక్నో, సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్(CSIR-CDRI)లో జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్‌(హిందీ/ఇంగ్లీష్)  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ […]

Big Stories

×