E-Paper
Advertisement
దారులు వేరు.. ఇద్ద‌రి ప‌య‌నం ఒక‌టే!  అవ‌మానం నుంచి ఆత్మ‌గౌర‌వం వైపు!!

దారులు వేరు.. ఇద్ద‌రి ప‌య‌నం ఒక‌టే! అవ‌మానం నుంచి ఆత్మ‌గౌర‌వం వైపు!!

వారిద్ద‌రు భిన్న‌ధృవాలు. దారులు వేరే కానీ ప‌య‌న‌మొక‌టే. ఇద్ద‌రూ దెబ్బ‌తిన్న పులులే. సీనియ‌ర్లే. అవ‌మానం వారిని కుంగ‌దీసింది. ఆత్మ‌గౌర‌వం అక్క‌డ లేన‌ప్పుడు.. తామే ఆత్మ‌గౌర‌వాన్ని వెతుక్కుంటున్నారు. అందుకే ఒక‌రు కొత్త పార్టీ పెట్టేందుకు అడుగులు వేస్తుండ‌గా.. ఇంకొక‌రు పార్టీతో ఉన్న ద‌శాబ్దాల బంధాన్ని కూడా కాద‌ని, త‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చి త‌గిన గౌర‌వాన్నిస్తామ‌ని ఎర్ర తివాచీ ప‌రిచిన పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే తెలిసింద‌నుకుంటా. నేనెవ‌రి గురించి చెబుతున్నానో. ఒక‌రు క‌విత‌. మ‌రొక‌రు జీవ‌న్‌రెడ్డి. క‌విత‌ను […]

Big Stories

Advertisement
×