E-Paper
Advertisement
Telangana Global Summit: కరీంనగర్ ఫిలిగ్రీ కళ మరోసారి ప్రపంచ వేదికపై.. గ్లోబల్ సమ్మిట్ అతిథుల కోసం ప్రత్యేక బహుమతులు

Telangana Global Summit: కరీంనగర్ ఫిలిగ్రీ కళ మరోసారి ప్రపంచ వేదికపై.. గ్లోబల్ సమ్మిట్ అతిథుల కోసం ప్రత్యేక బహుమతులు

Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కి ప్రపంచ దేశాల నుంచి, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు భారీ స్థాయిలో హాజరవుతున్నారు. ఈ ప్రముఖ అతిథులను స్వాగతించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. అందులో భాగంగా అతిథులకు అందించాల్సిన గిఫ్ట్‌లను స్థానిక కళలను ప్రతిబింబించేలా సిద్ధం చేస్తోంది. ఇదే భాగంగా ఈసారి సమ్మిట్‌కు వచ్చే ప్రతిష్ఠాత్మక అతిథులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకృతులను బహుమతులుగా […]

Big Stories

×