E-Paper
Advertisement
Karimnagar Mayor Election: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సూటి ప్రశ్న.. మెజారిటీ లేకున్నా మేయర్ ఎలా అవుతారు?

Karimnagar Mayor Election: బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సూటి ప్రశ్న.. మెజారిటీ లేకున్నా మేయర్ ఎలా అవుతారు?

Karimnagar Mayor Election: కరీంనగర్ మేయర్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రస్తావిస్తూ, అక్కడ తమకు సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో మేయర్ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ఎంపీ అరవింద్ స్వయంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అయితే, కరీంనగర్ విషయంలో మాత్రం బీజేపీ విభిన్నంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. కరీంనగర్‌లో స్పష్టమైన మెజారిటీ లేకపోయినప్పటికీ, తామే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని బండి సంజయ్ చెప్పడం ఏ […]

Big Stories

×