E-Paper
Advertisement
బీజేపీ ‘స్వచ్ఛ పాఠశాల’.. బండి సంజయ్ వినూత్న కార్యక్రమం.. గిన్నీస్ రికార్డుపై కన్ను!

బీజేపీ ‘స్వచ్ఛ పాఠశాల’.. బండి సంజయ్ వినూత్న కార్యక్రమం.. గిన్నీస్ రికార్డుపై కన్ను!

Bandi Sanjay: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వినూత్న కార్యక్రమానికి సిద్ధమయ్యారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ‘స్వచ్చ పాఠశాల’ పేరుతో పరిశుభ్రం చేయాలని సంకల్పించారు. 7 అసెంబ్లీ నియోజవర్గాల్లోని అన్ని గ్రామాల్లో గల ప్రాథమిక, ప్రాధమికొన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలన్నింటిన్నీ క్లీన్ చేయాలని నిర్ణయించారు. ఈనెల 13న ఆయా పాఠశాలలన్నింటినీ […]

×