BigTV English
Kashmir Tourism: వెలవెలబోతున్న కాశ్మీర్, పర్యాటక రంగం పూర్తిగా కుదేలు!

Kashmir Tourism: వెలవెలబోతున్న కాశ్మీర్, పర్యాటక రంగం పూర్తిగా కుదేలు!

జమ్మూకాశ్మీర్.. భారత్ లో అత్యంత అందమైన ప్రదేశం. ఒకప్పుడు నిత్యం ఉగ్రదాడులతో అల్లకల్లోలంగా ఉండే ఈ ప్రాంతం గత దశాబ్దకాలంగా ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ఉగ్రదాడులు జరిగినప్పటికీ, మళ్లీ పరిస్థితులు సర్దుకున్నాయి. కాశ్మీర్ లో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. అంతా ప్రశాంతంగా ఉందని భావిస్తున్న తరుణంలో పహల్గామ్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. టూరిస్టులపై తుపాకులతో విరుచుకుపడ్డారు. ఏకంగా 27 మంది కాల్చి చంపారు. పదుల సంఖ్యలో […]

Big Stories

×