BigTV English
KCR:  సొంత ఇంటిని చక్కబెట్టిన కేసీఆర్, ఆపై అమెరికా వ్యూహం

KCR: సొంత ఇంటిని చక్కబెట్టిన కేసీఆర్, ఆపై అమెరికా వ్యూహం

KCR: బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో ఏం జరిగింది? పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీలో మార్పులు జరగబోతున్నాయా? వర్కింగ్ ప్రెసిడెంట్ల సంఖ్యను పెంచుతున్నారా? నేతల నుంచి అభిప్రాయ సేకరణ ఎందుకు చేశారు? రేపోమాపో కేసీఆర్ అమెరికాకు వెళ్తున్నారా? కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ తుది దశకు చేరుకున్న సమయంలో అమెరికా వెళ్లడంపై అనుమానాలు మొదలయ్యాయా? ఇవే ప్రశ్నలు పార్టీ కేడర్‌ను వెంటాడుతున్నాయి.  కీలక నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మారుతున్న రాజకీయాలకు […]

Big Stories

×