E-Paper
Advertisement
Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?

Karimnagar: కరీంనగర్‌ జిల్లాలో కన్న కూతురిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు, ఎందుకంటే?

Karimnagar:  కరీంనగర్ జిల్లాలో కన్నకూతురు కిడ్నాప్ కలకలం రేపింది. కన్న కూతిరిని కిడ్నాప్ చేయడానికి యత్నించారు తల్లిదండ్రులు. పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, రాజక్కపల్లెకు చెందిన మర్రి రాకేష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. రాకేష్‌ది వేరే కులం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. వాళ్ల ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో ఎదిరించి జులై 27న వివాహం చేసుకున్నారు. అయితే ప్రియాంక కడుపుతో ఉండగా హాస్పిటల్ లో చూపిస్తామని తల్లి నమ్మించి హాస్పిటల్‌లో […]

Big Stories

Advertisement
×