BigTV English
Advertisement
Trump Meet Kim Jong: బద్ధ శత్రువు కిమ్ జాంగ్‌తో భేటీ కానున్న ట్రంప్.. రష్యాకు చెక్ పెట్టడానికేనా?

Trump Meet Kim Jong: బద్ధ శత్రువు కిమ్ జాంగ్‌తో భేటీ కానున్న ట్రంప్.. రష్యాకు చెక్ పెట్టడానికేనా?

Trump Meet Kim Jong| అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టక ముందే అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే భారీగా పెరిగిపోతున్న ప్రభుత్వ అప్పులు ఖర్చులను తగ్గించేందుకు ఎలన్ మస్క్ అధ్యక్షతన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫీషియిన్సీని సృష్టించి.. ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ప్రభుత్వాధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు ప్రపంచంలోని యుద్ధాలు ఆపేందుకు ముందుచూపుతో ఉత్తర కొరియా వైపు దృష్టిసారిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా, […]

Big Stories

×