BigTV English
Kiss and Eyes: రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకుంటున్నప్పుడు కళ్ళు వాటికవే ఎందుకు మూసుకుపోతాయి?

Kiss and Eyes: రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకుంటున్నప్పుడు కళ్ళు వాటికవే ఎందుకు మూసుకుపోతాయి?

ప్రేమ జంట లేదా భార్యాభర్తలు ఒకరికొకరు దగ్గరగా వచ్చినప్పుడు అందమైన అనుభూతి కలుగుతుంది. వారి మధ్య భావోద్వేగ సంబంధం కూడా పెరుగుతుంది. వారు ముద్దు పెట్టుకునేటప్పుడు ప్రపంచాన్నే మరిచిపోతారు. ఆ క్షణంలో వారికి తెలియకుండానే కళ్ళు మూసుకుపోతాయి. కానీ ముద్దు పెట్టుకునేటప్పుడు మన కళ్ళు ఎందుకు మూసుకుపోతాయో అన్న విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోరు. ముద్దుకు, కళ్లు మూసుకుపోవడానికి మధ్య అనుబంధం ఏంటో తెలుసుకుందాం. కళ్లు మూసుకుంటేనే అనుభూతి ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుపోవడం అనేది ఆ […]

Big Stories

×