E-Paper
Advertisement
VIRAL VIDEO: ఆర్టీసీ నిర్లక్ష్యం.. విద్యార్థుల ప్రాణాల మీదకు, కదిలే బస్సు డోర్ ఊడడంతో..?

VIRAL VIDEO: ఆర్టీసీ నిర్లక్ష్యం.. విద్యార్థుల ప్రాణాల మీదకు, కదిలే బస్సు డోర్ ఊడడంతో..?

కర్ణాటకలోని సౌత్ కన్నడ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కేఎస్ఆర్టీసీ అధికారుల అశ్రద్ధ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. బోర్డు పరీక్షలు రాసేందుకు వెళ్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రయాణిస్తున్న బస్సు తలుపు ఒక్కసారిగా ఊడిపోవడంతో వారు రోడ్డుపై పడిపోయారు. ఈ హృదయ విదారక ఘటన స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో తీవ్ర సంచలనం సృష్టించింది. విద్యా సంవత్సరం ముగింపులో పరీక్షల కోసం సిద్ధమైన ఆ ఇద్దరు విద్యార్థినులు ప్రస్తుతం ఆసుపత్రి పాలవ్వడం అందరినీ కలచివేస్తోంది. […]

Big Stories

×