BigTV English
Akshara Devalla: కూచిపూడి నాట్యంలో అక్షర దేవళ్ల సరికొత్త రికార్డ్.. రెండున్నర గంటల్లో నాన్‌స్టాప్‌గా నృత్య ప్రదర్శన

Akshara Devalla: కూచిపూడి నాట్యంలో అక్షర దేవళ్ల సరికొత్త రికార్డ్.. రెండున్నర గంటల్లో నాన్‌స్టాప్‌గా నృత్య ప్రదర్శన

Akshara Devalla: కూచిపూడి నాట్య సంప్రదాయంలో అత్యంత శోభాయమానమైన భామా కలాపాన్ని 14 ఏళ్ల అక్షర దేవళ్ల అద్భుతంగా ప్రదర్శించి, ఐదు అంతర్జాతీయ, జాతీయ స్థాయి రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. భామా ప్రవేశం పేరుతో తన కూచిపూడి రంగ ప్రవేశాన్ని రవీంద్రభారతి వేదికపై అక్షర దేవళ్ల రసరమ్యంగా చేసింది. కూచిపూడి పితామహుడు సిద్ధేంధ్రయోగి రచించిన భామా కలాపం, సాధారణంగా సీనియర్ కళాకారులు గంట సమయానికే కుదించి ప్రదర్శించే నాట్యనాటకం. అలాంటి సమయంలో, సంప్రదాయ పరంగా దీనిని […]

Big Stories

×