BigTV English
Advertisement
AI Smart Glasses: సోనీ కెమెరా, AI అసిస్టెంట్‌.. లెన్స్‌ కార్ట్  స్మార్ట్‌ గ్లాసెస్‌ చూస్తే మతిపోవాల్సిందే!

AI Smart Glasses: సోనీ కెమెరా, AI అసిస్టెంట్‌.. లెన్స్‌ కార్ట్ స్మార్ట్‌ గ్లాసెస్‌ చూస్తే మతిపోవాల్సిందే!

ఐ వేర్ దిగ్గజ సంస్థ లెన్స్‌ కార్ట్ దేశీ మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్ గ్లాసెస్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ AI-ఆధారితంగా పని చేయనున్నాయి. ప్రస్తుతం ఈ గ్లాసెస్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ గ్లాసెస్ లోని AI టెక్నాలజీ.. వినియోగదారులకు మరిన్ని సేవలు అందించనున్నాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్ గ్లాసెస్ లోని అప్లికేషన్లలో ఫుడ్ డెలివరీ, వినోదం, ఫిట్‌ నెస్ ట్రాకింగ్, డిజిటల్ చెల్లింపులు కూడా ఉండవచ్చు. స్మార్ట్‌ […]

Big Stories

×