E-Paper
Advertisement
Vemulawada: కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్న చిరుత.. భయం గుప్పిట్లో వేములవాడ ప్రజలు, ముఖ్యంగా ఈ గ్రామాల్లో..?

Vemulawada: కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్న చిరుత.. భయం గుప్పిట్లో వేములవాడ ప్రజలు, ముఖ్యంగా ఈ గ్రామాల్లో..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. గత కొంతకాలంగా జిల్లాలోని వివిధ మండలాల్లో కనిపిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత, తాజాగా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామ శివారులో ప్రత్యక్షమైంది. దీంతో గ్రామస్థులు, ముఖ్యంగా రైతులు, కూలీలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. రైస్ మిల్లు వద్ద ప్రత్యక్షమైన చిరుత హనుమాజీపేట శివారులోని ఒక రైస్ మిల్లు సమీపంలో చిరుతపులి సంచరించడం కలకలం రేపింది. మిల్లులో పనిచేసే ప్రదీప్ కుమార్ అనే […]

Big Stories

Advertisement
×