E-Paper
Advertisement
Wine Shops: రాయపర్తి వైన్స్‌లో జోరుగా అదనపు వసూళ్ల దందా.. పట్టించుకోని అధికారులు

Wine Shops: రాయపర్తి వైన్స్‌లో జోరుగా అదనపు వసూళ్ల దందా.. పట్టించుకోని అధికారులు

Wine Shops: స్వేచ్ఛ బ్యూరో: రాయపర్తి మండల కేంద్రంలోని వైన్స్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై వరుసగా వార్తలు ప్రచురితమవుతున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైన్స్ షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోందనే ఆరోపణలు పలుమార్లు వెలుగులోకి వచ్చినా, సంబంధిత అధికారులు మౌనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాటిల్‌పై రూ.20 నుంచి 30.. స్థానికుల కథనం ప్రకారం […]

Big Stories

Advertisement
×