BigTV English
Longest Train Journeys: ప్రపంచంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు.. ఒక్కో రైలు ఎన్ని వేల కిలో మీటర్లు వెళ్తుందో తెలుసా?

Longest Train Journeys: ప్రపంచంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు.. ఒక్కో రైలు ఎన్ని వేల కిలో మీటర్లు వెళ్తుందో తెలుసా?

World’s Longest Ttrain Journeys: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన రైల్వే ప్రయాణాలు ఉన్నాయి. ప్రయాణీకులను మంత్రముగ్ధులను చేసేలా ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక అనుభవాలు, మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయి. ప్రయాణీకులను వేల కిలో మీటర్లు తీసుకెళ్లడంతో పాటు మర్చిపోలేని అనుభూతులను అందించే 7 అత్యంత పొడవైన రైల్వే ప్రయాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ⦿ ట్రాన్స్-సైబీరియన్ రైల్వే (రష్యా): ఈ రైల్వే ప్రయాణం సుమారు 9,289 కిలో మీటర్లు ఉంటుంది. ఇది మాస్కో నుంచి వ్లాడివోస్టాక్ వరకు […]

Big Stories

×