BigTV English
Viral Video: వేగంగా వెళ్తున్న లారీ స్టీరింగ్ వదిలేసి.. డ్రైవర్ డేంజరస్ స్టంట్.. వీడిని అరెస్ట్ చెయ్యాల్సిందే!

Viral Video: వేగంగా వెళ్తున్న లారీ స్టీరింగ్ వదిలేసి.. డ్రైవర్ డేంజరస్ స్టంట్.. వీడిని అరెస్ట్ చెయ్యాల్సిందే!

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిర్లక్ష్యం. కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పటికీ, ఎక్కువ శాతం డ్రైవర్ల అతి కారణంగానే యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఎవరో ఒక డ్రైవర్ చేసిన పొరపాటు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న సందర్భాలున్నాయి. రోడ్డు మీద వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ చాలా మంది పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ ట్రక్కు డ్రైవర్ ఏకంగా స్టీరింగ్ వదిలేసి చేసిన డేంజర్ స్టంట్ తాలూకు విజువల్ ఒకటి సోషల్ మీడియాలో […]

Big Stories

×