E-Paper
Advertisement
Suicide Crime: ప్రేమ పేరుతో నరకం.. శాడిస్ట్ లవర్‌ని​ అరెస్ట్ చేసిన పోలీసులు

Suicide Crime: ప్రేమ పేరుతో నరకం.. శాడిస్ట్ లవర్‌ని​ అరెస్ట్ చేసిన పోలీసులు

Suicide Crime: స్వేచ్ఛ బ్యూరో: అనుమానంతో ప్రేమించిన యువతిని మానసికంగా హింసించి ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైన యువకున్ని చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్ పెక్టర్ రామకృష్ణ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పద్మారావునగర్ శ్రీనివాస్ నగర్ వాస్తవ్యుడైన కోటేశ్వరరావు కూతురు జనిమ్మ(19) ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం విద్యార్థిని. ఇదిలా ఉండగా ముషీరాబాద్ నివాసి జగదీశ్​ (22)తో ఆమె కొన్నిరోజుల క్రితం ప్రేమలో పడింది. అయితే, కొన్నిరోజులుగా జగదీశ్ తాను ప్రేమించిన జనిమ్మపై అనుమానం పెంచుకున్నాడు. […]

Big Stories

×