BigTV English
Indian Railways: రైల్లో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ ట్రిక్ ట్రై చేయండి!

Indian Railways: రైల్లో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ ట్రిక్ ట్రై చేయండి!

IRCTC Ticket Booking Tricks: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే సంస్థ.. దేశ వ్యాప్తంగా రోజూ లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. రోజూ వేలాది రైలు సర్వీసులను నడుపుతూ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణాన్ని అందిస్తుంది. రైలు ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు సరికొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రైల్వే సంస్థ కల్పించే సౌకర్యాల గురించి ప్రయాణీకులకు పెద్దగా తెలియదు. అందుకే వాటిని చాలా మంది వినియోగించుకోలేరు. […]

Big Stories

×