E-Paper
Advertisement
Ayyanna Patrudu: అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ‘నో వర్క్-నో పే’.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన డిమాండ్!

Ayyanna Patrudu: అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ‘నో వర్క్-నో పే’.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన డిమాండ్!

Ayyanna Patrudu: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన స్పీకర్ల మహాసభలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అత్యున్నత స్థాయి చర్చకు తెరలేపారు. విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ‘నో వర్క్ – నో పే’ నిబంధనను ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను […]

Big Stories

×