E-Paper
Advertisement
Ganneruvaram: రూ.22 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభం.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి కృతజ్ఞతలు: కొమ్మెర రవీందర్ రెడ్డి

Ganneruvaram: రూ.22 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభం.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి కృతజ్ఞతలు: కొమ్మెర రవీందర్ రెడ్డి

గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామ పరిధిలో గల పెరిజిపల్లి ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ CRR SC కాంపోనెంట్ ఫండ్స్‌ ద్వారా కేటాయించిన రూ. 22 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన రోడ్డు పనులను గురువారం ఘనంగా ప్రారంభించారు. గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఈ పనులు చేపట్టినట్లు నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిపై మానకొండూరు శాసనసభ్యులు, […]

Big Stories

×