E-Paper
Advertisement
జగిత్యాలలో మారిన పొలిటికల్ సీన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జీవన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!

జగిత్యాలలో మారిన పొలిటికల్ సీన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జీవన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!

Jeevan Reddy: జగిత్యాల జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడి బిఆర్ఎస్ (గులాబీ) గూటికి చేరినప్పటి నుండి సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్నటివరకు తన వెన్నంటి ఉన్న అనుచరులపైనే ఇప్పుడు ఆయన మాటల యుద్ధానికి దిగడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. శిష్యులపైనే గులాబీ బాస్ ‘టాస్క్’ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తన అనుచరులైన అడ్లూరి లక్ష్మణ్ (ధర్మపురి), మేడిపల్లి సత్యం (చొప్పదండి)లను భుజాలపై మోసి మరి గెలిపించుకున్నారు […]

Big Stories

Advertisement
×