BigTV English
Ayyappa Devotees Protest: మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు.. తొర్రూరులో అయ్య‌ప్ప‌స్వాముల ఆందోళ‌న‌

Ayyappa Devotees Protest: మాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు.. తొర్రూరులో అయ్య‌ప్ప‌స్వాముల ఆందోళ‌న‌

Ayyappa Devotees Protest: రూల్స్ పేరు చెప్పి కొన్నిసార్లు అధికారులు అత్యుత్సాహం ప్ర‌దర్శిస్తుంటారు. ఆ అత్యుత్సాహం వ‌ల్ల చివ‌రికి చిక్కుల్లో ప‌డుతుంటారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటు చేసుకుంది. తొర్రూర్ ప‌ట్ట‌ణ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో డ్యూటీకి వ‌చ్చే డ్రైవ‌ర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ సమ‌యంలో అయ్య‌ప్ప‌మాల ధ‌రించిన ఆర్టీసీ డ్రైవ‌ర్ నాగ‌రాజు కూడా అక్క‌డే ఉన్నారు. సాధార‌ణంగా అయ్యప్ప‌మాల ధ‌రించివారు చాలా ప‌విత్రంగా ఉంటారు. Also read: […]

Big Stories

×