E-Paper
Advertisement
డీలిమిటేష‌న్‌కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్‌లో భారీ ర్యాలీ! అఖిల‌ప‌క్ష స‌మావేశంలో నిర్ణ‌యం..

డీలిమిటేష‌న్‌కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్‌లో భారీ ర్యాలీ! అఖిల‌ప‌క్ష స‌మావేశంలో నిర్ణ‌యం..

కేంద్రం ఏక‌ప‌క్షంగా, స‌మాఖ్య రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ చేప‌డుతున్న‌ద‌ని అఖిల ప‌క్షం అభిప్రాయ‌ప‌డింది. కేంద్రం విధానానికి, డీలిమిటేష‌న్‌కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్‌లో ర్యాలీ నిర్వ‌హించి తెలంగాణ రాష్ట్రం నుంచి నిర‌స‌న‌ను వ్య‌క్తం చేయాల‌ని ఈ స‌మావేశం నిర్ణ‌యం తీసుకున్న‌ది. బేగంపేట్‌లోని హోట‌ల్ టూరిజం ప్లాజాలో జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశానికి వివిధ ప్ర‌జా సంఘాల నేత‌లు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు హాజ‌రై మాట్లాడారు. పార్ల‌మెంటులో హ‌డావుడిగా డీలిమిటేష‌న్ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై స‌భ‌లో […]

Big Stories

×