BigTV English
Indian Railways: రైల్లో టీ తాగిన వారికి వాంతులు.. అందులో ఏం కలిపాడో తెలిసి అంతా షాక్!

Indian Railways: రైల్లో టీ తాగిన వారికి వాంతులు.. అందులో ఏం కలిపాడో తెలిసి అంతా షాక్!

రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో చిరు వ్యాపారులు, పల్లీలు, సమోసాలు, టీ, కాఫీ లాంటి తినబండారాలను అమ్ముతుంటారు. ప్యాసెంజర్లు కూడా వాటిని కొనుగోలు చేసిన తింటూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే, రైళ్లలో ఎలాంటి వస్తువులు అమ్మాలన్నా, రైల్వే సంస్థ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండా రైళ్లలో అమ్మకాలు కొనసాగించడం చట్టరీత్యా నేరం. తాజాగా రైళ్లలో అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా నార్త్ లో […]

Big Stories

×