E-Paper
Advertisement
Municipal Elections: మెతుకు సీమ మున్సిపల్ పోరు.. ముగిసిన ప్రచారం.. మొదలైన మైండ్ గేమ్!

Municipal Elections: మెతుకు సీమ మున్సిపల్ పోరు.. ముగిసిన ప్రచారం.. మొదలైన మైండ్ గేమ్!

ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాజకీయ సెగలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక కోసం జరుగుతున్న ఈ పోరులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ (BRS) హోరాహోరీగా తలపడుతున్నాయి. జిల్లాలోని మొత్తం 19 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చిన చోట గెలుపు ధీమా కనిపిస్తుండగా, హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మాత్రం ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. క్యాంపు రాజకీయాలు – ఉత్కంఠలో కౌన్సిలర్లు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీలు ‘క్యాంపు’ రాజకీయాలకు తెరలేపాయి. […]

Big Stories

×