BigTV English
Medchal Constable Incident: కీచక కానిస్టేబుల్.. న్యాయం కోసం వస్తే.. కడుపు చేసి భార్యతో కలిసి ఆమెను

Medchal Constable Incident: కీచక కానిస్టేబుల్.. న్యాయం కోసం వస్తే.. కడుపు చేసి భార్యతో కలిసి ఆమెను

Medchal Constable Incident: కాపాడమని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కానిస్టేబుల్. ఆపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మేడ్చల్‌లోని ఇందిరానగర్ కాలనీలో చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారని గతేడాది మార్చిలో యువతి మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది. కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి సాయం చేస్తానని చెప్పి.. యువతి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తర్వాత మాయమాటలు చెప్పి పాలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి గర్భం […]

Big Stories

×