E-Paper
Advertisement
మేడ్చల్‌లో అరాచకం.. కమర్షియల్ గ్యాస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

మేడ్చల్‌లో అరాచకం.. కమర్షియల్ గ్యాస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!

LPG Black Market: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పరిధిలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా రూ.1960కు లభించాల్సిన సిలిండర్‌ను కొందరు దందాగాళ్లు రూ.5500 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల యజమానులు గ్యాస్ కొరతతో వ్యాపారం నిలిచిపోతుందనే ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ ముఠాలు […]

Big Stories

×