BigTV English
Advertisement
Medha School Drugs Case: మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. 2 లక్షలకు  డ్రగ్స్ ఫార్ములా కొన్న ప్రిన్సిపాల్
Medha School: బోయిన్‌పల్లి మేధా స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

Medha School: బోయిన్‌పల్లి మేధా స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

Medha School: బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామంటూ మెసేజ్ రావడంతో స్కూల్‌కు చేరుకున్నారు విద్యార్థులు. ఎగ్జామ్ ఉందంటూ మెసేజ్ పెట్టి ఎవరూ స్కూల్‌లో లేకుండా వెళ్లారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు న్యాయం చేయాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్కూల్‌కు 70 శాతం ఫీజులు చెల్లించామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని విద్య, చట్ట అమలు రంగాలను […]

Hyderabad News: మేథా స్కూల్లో డ్రగ్స్ కలకలం.. ప్రిన్సిపాల్‌తోపాటు మరో ఇద్దరు అరెస్ట్,వెనుక బడా నేతలు?

Hyderabad News: మేథా స్కూల్లో డ్రగ్స్ కలకలం.. ప్రిన్సిపాల్‌తోపాటు మరో ఇద్దరు అరెస్ట్,వెనుక బడా నేతలు?

Hyderabad News: హైదరాబాద్ సిటీలో ఓ ప్రైవేటు పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పే స్కూల్‌లో ఇలాంటివి బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు షాకయ్యారు. చట్ట విరుద్ధంగా అల్ప్రాజోలం మత్తు మందును తయారు చేస్తుండటం నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ కేసులో తీగలాడితే డొంకంతా కదులుతోంది. దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. పాత బోయిన్‌పల్లి ప్రాంతంలో నారాయణ యాదవ్‌కు చెందిన భవనంలో మేధా పేరిట పాఠశాలలను […]

Big Stories

×