E-Paper
Advertisement
Vikarabad Explosion: వికారాబాద్‌లో పేలిన మెటల్ కంపెనీ.. ఎగిసిపడుతున్న మంటలు.. భయాందోళనలో స్థానికులు

Vikarabad Explosion: వికారాబాద్‌లో పేలిన మెటల్ కంపెనీ.. ఎగిసిపడుతున్న మంటలు.. భయాందోళనలో స్థానికులు

Vikarabad Explosion: భారీ అగ్నిప్రమాదం.. వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామ సమీపంలోని ఒక మెటల్ పరిశ్రమలో బుధవారం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా కంపించిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమలో మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికులు భయాందోళనలకు గురై సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో పలువురు కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. […]

Big Stories

×