E-Paper
Advertisement
Hyderabad Metro: ప్రయాణికులకు బంపర్ ఆఫర్: ఒకే టికెట్‌తో మెట్రో నుంచి గమ్యస్థానానికి.. లాస్ట్ మైల్ కనెక్టివిటీపై సర్కార్ నజర్!

Hyderabad Metro: ప్రయాణికులకు బంపర్ ఆఫర్: ఒకే టికెట్‌తో మెట్రో నుంచి గమ్యస్థానానికి.. లాస్ట్ మైల్ కనెక్టివిటీపై సర్కార్ నజర్!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు (HMR) వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. మెట్రో ఫేజ్-1 నిర్వహణను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడమే కాకుండా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు కోచ్‌ల కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండి సర్ఫరాజ్ అహ్మద్ కీలక వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రయాణికులకు ఎలాంటి వ్యత్యాసం తెలియకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఎండి తెలిపారు. మెట్రో ఫేజ్-2 అనుమతుల […]

Big Stories

×