E-Paper
Advertisement
Amaravati News: అమరావతిలో మంత్రి సీతారామన్ .. రాత్రి సీఎం ఇంట్లో డిన్నర్, బ్యాంకులకు శంకుస్థాపన

Amaravati News: అమరావతిలో మంత్రి సీతారామన్ .. రాత్రి సీఎం ఇంట్లో డిన్నర్, బ్యాంకులకు శంకుస్థాపన

Amaravati News: ఏపీలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. కేవలం రాజధాని భవనాల పనులు మాత్రమే కాదు.. పలు కేంద్ర సంస్థల పనులు జోరందుకున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అమరావతి చేరుకున్నారు. ఆమెకు సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. అమరావతిలో ఆర్థికమంత్రి సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటనకు వచ్చారు. గురువారం ఆమె అమరావతికి చేరుకున్నారు. ఆమెను ముఖ్యమంత్రి చంద్రబాబు డిన్నర్‌కు ఆహ్వానించారు. గురువారం రాత్రి ఉండవల్లిలోని […]

Big Stories

×