E-Paper
Advertisement
ట్రాఫిక్ పోలీసులకు ప్రభుత్వం బిగ్ షాక్!.. ఇకపై అలా చేస్తే మీ ఉద్యోగం ఊస్టే..?

ట్రాఫిక్ పోలీసులకు ప్రభుత్వం బిగ్ షాక్!.. ఇకపై అలా చేస్తే మీ ఉద్యోగం ఊస్టే..?

Traffic Rules: స్వేచ్చ బ్యూరో: ట్రాఫిక్​ నియంత్రణను మెరుగు పరచటంతోపాటు యాక్సిడెంట్ల నివారణ కోసం ప్రభుత్వం త్వరలోనే కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకు రావాలని ఆలోచిస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్​ పోలీసుల కోసం కొత్త రూల్స్​‌ను ప్రతిపాదించింది. వీటి అమలు సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు ప్రస్తుతం పరిశీలన జరుపుతున్నారు. ఏ రోడ్డు చూసినా.. హైదరాబాద్ మహానగరంలో ఏ రోడ్డు చూసినా నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడుతూ కనిపిస్తుంటుంది. పీక్​ టైం అయిన ఉదయం సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. […]

Big Stories

Advertisement
×