BigTV English
Viral Video: వృద్ధాశ్రమానికి వెళ్లనన్న అత్త, జుట్టుపట్టి కింద పడేసి.. నేలపై ఈడ్చి.. నెట్టింట వీడియో వైరల్!

Viral Video: వృద్ధాశ్రమానికి వెళ్లనన్న అత్త, జుట్టుపట్టి కింద పడేసి.. నేలపై ఈడ్చి.. నెట్టింట వీడియో వైరల్!

మనుషులలో రోజు రోజుకు మానవత్వం చచ్చిపోతుందని చెప్పేందుకు ఇదో ప్రత్యక్ష ఉదాహారణ. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాళ్లే, కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలు అయిన అత్తపై ఓ కోడలు అమానుషంగా ప్రవర్తించింది. జుట్టుపట్టుకుని కిందపడేసి, లాక్కెళ్లింది. ఇష్టానుసారంగా కొడుతూ చిత్రహింసలకు గురించి చేసింది. అదే సమయంలో ఆమె సోదరుడు, తండ్రి భర్త మీద దాడి చేశారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగింది. ఈ […]

Big Stories

×