E-Paper
Advertisement
శరీరానికి బలం కోసం రోజూ మల్టీవిటమిన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు దాని వల్లే

శరీరానికి బలం కోసం రోజూ మల్టీవిటమిన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు దాని వల్లే

Daily Multivitamins Health Effects| ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్స్, క్యాప్సూల్స్ తీసుకుంటున్నారు. ఇవి శరీరానికి శక్తిని పెంచుతాయని, రోగనిరోధక శక్తిని బలపరుస్తాయని, పోషకాల లోపాన్ని భర్తీ చేస్తాయని నమ్ముతున్నారు. అయితే ప్రతి ఒక్కరికీ రోజూ మల్టీవిటమిన్లు అవసరం ఉండకపోవచ్చు. వైద్యుల సలహా లేకుండా ఎక్కువకాలం వీటిని తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా పేరుకుపోతే ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. […]

Big Stories

Advertisement
×