E-Paper
Advertisement
Elon Musk Smartphone: ఆండ్రాయిడ్, ఐఫోన్‌కు పూర్తిగా భిన్నమైన టెక్నాలజీ కొత్త ఫోన్.. ఎలాన్ మస్క్ షాకింగ్ ప్లాన్

Elon Musk Smartphone: ఆండ్రాయిడ్, ఐఫోన్‌కు పూర్తిగా భిన్నమైన టెక్నాలజీ కొత్త ఫోన్.. ఎలాన్ మస్క్ షాకింగ్ ప్లాన్

Elon Musk Smartphone| ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఒకడైన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కొత్త కొత్త ప్రొడక్ట్‌లతో బిజినెస్, టెక్ ప్రపంచంలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. ఆయనకు ఎలక్ట్రిక్ కార్లు, రోబోలు, సోషల్ మీడియా, స్పేస్ టెక్నాలజీ రంగంలో పెద్ద కంపెనీలున్నాయి. ఆయన త్వరలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. ఆండ్రాయిడ్, ఐఫోన్‌లకు భిన్నంగా పూర్తిగా కొత్త రకం ఫోన్ తయారు చేయాలని మస్క్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), […]

Big Stories

×