BigTV English
Advertisement
HYDERABAD CP : ముత్యాలమ్మ గుడి కేసులో నిందితుడు కంప్యూటర్ ఇంజినీర్, ముంబయి పోలీసులతో కలిసి విచారిస్తున్నాం : హైదరాబాద్ సీపీ

HYDERABAD CP : ముత్యాలమ్మ గుడి కేసులో నిందితుడు కంప్యూటర్ ఇంజినీర్, ముంబయి పోలీసులతో కలిసి విచారిస్తున్నాం : హైదరాబాద్ సీపీ

HYDERABAD CP CV ANAND : సికింద్రాబాద్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన కేసులో  హైదరాబాద్ సీపీ స్పందించారు. ముంబయిలో ఉన్నపుడు కూడా నిందితుడు ఆవేశంగా ప్రవర్తించాడన్నారు. ఇప్పటికే నిందితుడుపై ముంబయిలో రెండు కేసులు ఉన్నాయన్నారు. నిందితుడు కంప్యూటర్ ఇంజినీర్ అని, ఆఫీస్ లోనూ పని చేసిన కాలంలో ఇలాంటి గొడవలే జరిగేవన్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసుల పక్షాన ముంబయి పోలీసులతో కలిసి విచారణ చేపట్టామన్నారు. విమానాశ్రయంలో దిగినా మాకు తెలుస్తుంది, అక్కడే అరెస్ట్ […]

Big Stories

×