E-Paper
Advertisement

HYDERABAD CP : ముత్యాలమ్మ గుడి కేసులో నిందితుడు కంప్యూటర్ ఇంజినీర్, ముంబయి పోలీసులతో కలిసి విచారిస్తున్నాం : హైదరాబాద్ సీపీ

HYDERABAD CP : ముత్యాలమ్మ గుడి కేసులో నిందితుడు కంప్యూటర్ ఇంజినీర్, ముంబయి పోలీసులతో కలిసి విచారిస్తున్నాం : హైదరాబాద్ సీపీ
Advertisement

HYDERABAD CP CV ANAND : సికింద్రాబాద్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన కేసులో  హైదరాబాద్ సీపీ స్పందించారు. ముంబయిలో ఉన్నపుడు కూడా నిందితుడు ఆవేశంగా ప్రవర్తించాడన్నారు. ఇప్పటికే నిందితుడుపై ముంబయిలో రెండు కేసులు ఉన్నాయన్నారు. నిందితుడు కంప్యూటర్ ఇంజినీర్ అని, ఆఫీస్ లోనూ పని చేసిన కాలంలో ఇలాంటి గొడవలే జరిగేవన్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసుల పక్షాన ముంబయి పోలీసులతో కలిసి విచారణ చేపట్టామన్నారు.

విమానాశ్రయంలో దిగినా మాకు తెలుస్తుంది, అక్కడే అరెస్ట్ చేస్తాం : సీవీ ఆనంద్

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×