BigTV English
Advertisement
HYDRAA: 6 నెలల్లో ఆహ్లాదంగా మారిన కూక‌ట్‌ప‌ల్లి న‌ల్లచెరువు.. హైడ్రా ప‌నితీరును ప్రశంసించిన స్థానికులు

HYDRAA: 6 నెలల్లో ఆహ్లాదంగా మారిన కూక‌ట్‌ప‌ల్లి న‌ల్లచెరువు.. హైడ్రా ప‌నితీరును ప్రశంసించిన స్థానికులు

HYDRAA: కూక‌ట్‌ప‌ల్లికి న‌ల్ల చెరువును మ‌ణిహారంగా హైడ్రా రూపుదిద్దింది. ఈ నెలాఖ‌రుకు స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతోంది. చెరువును పూర్తి స్థాయిలో త‌వ్వి వ‌ర్ష‌పు నీటితో నింపిన హైడ్రా.. ఆ ప‌రిస‌రాల‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ అభివృద్ధి ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఆదివారం ప‌రిశీలించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఎక్క‌డా అంత‌రాయం లేకుండా చూడాల‌ని సూచించారు. సీసీ టీవీ కెమేరాలు ఏర్పాటు చేసి భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేయాల‌న్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు ఒక‌టికి రెండు […]

Big Stories

×