BigTV English
Maoists : కోటిన్నర రివార్డు.. ఎవరీ కేశవరావు? చంద్రబాబుపై కుట్రకు సూత్రధారి..

Maoists : కోటిన్నర రివార్డు.. ఎవరీ కేశవరావు? చంద్రబాబుపై కుట్రకు సూత్రధారి..

Maoists : నంబాల కేశవరావు. అలియాస్ బసవరాజ్. పీపుల్స్‌వార్ పార్టీని స్థాపించిన గుప్పెడు మనుషుల్లో ఈయన కూడా ఒకరు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నంబాల చనిపోయారు. అగ్రనేతతో పాటు 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడైన కేశవరావు మృతి పార్టీకి, ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ. అమిత్‌షా రియాక్షన్.. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం సాధించామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. సీపీఐ-మావోయిస్ట్ […]

Big Stories

×