E-Paper
Advertisement
Hyderabad: నుమాయిష్ సందర్శకులకు అలర్ట్.. నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఈరోజు ఎగ్జిబిషన్ పర్యటన రద్దు..?

Hyderabad: నుమాయిష్ సందర్శకులకు అలర్ట్.. నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఈరోజు ఎగ్జిబిషన్ పర్యటన రద్దు..?

భాగ్యనగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన నుమాయిష్ (పారిశ్రామిక ప్రదర్శన)కు వెళ్లాలనుకునే సందర్శకులకు హైదరాబాద్ పోలీసులు కీలక సూచన చేశారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో, ఈరోజు తమ ఎగ్జిబిషన్ పర్యటనను వాయిదా వేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా విజ్ఞప్తి చేశారు. అసలేం జరిగిందంటే.. నాంపల్లిలోని ఒక ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. […]

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. సెల్లార్‌లో చిక్కుకున్న ఆరుగురు, ఎగిసిపడుతోన్న అగ్ని కీలలు

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. సెల్లార్‌లో చిక్కుకున్న ఆరుగురు, ఎగిసిపడుతోన్న అగ్ని కీలలు

హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నీచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఫర్నీచర్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోదాంలో ఉన్న కలప, పరుపులు, ఇతర ఫర్నీచర్ సామాగ్రి కారణంగా మంటలు నిమిషాల వ్యవధిలోనే భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. దీనివల్ల చుట్టుపక్కల నివసించే ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సెల్లార్‌లో చిక్కుకున్న బాధితులు..  అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, […]

Big Stories

×