BigTV English
Napping Side Effects: పగటిపూట నిద్రను ఆపుకోలేకపోతున్నారా? అది ఆ వ్యాధికి కారణం కావచ్చు

Napping Side Effects: పగటిపూట నిద్రను ఆపుకోలేకపోతున్నారా? అది ఆ వ్యాధికి కారణం కావచ్చు

రాత్రిపూట నిద్రపోవడమే ఆరోగ్యకరం. కొంతమంది పగటి పూట కూడా నిద్రపోతూ ఉంటారు. ఏమీ తోచక నిద్రపోయే వారితో సమస్య లేదు. కానీ కొందరిలో పగటిపూట నిద్ర అధికంగా ఉంటుంది. వారు ఆపాలనుకున్న ఆపుకోలేరు. నిద్ర ముంచుకొచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటిది ఆరోగ్యకరమైన లక్షణం కాదు. కొంతమంది ఉదయాన పనిచేస్తూనే నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. పగటిపూట నిద్రపోవడం అనేది తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వీలైనంతవరకు పగటిపూట నిద్రను ఎంతగా దూరం పెడితే అంత మంచిది. రాత్రిపూట […]

Big Stories

×