E-Paper
Advertisement
Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Trading Scam: స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్ ఒకప్పుడు మెట్రో సిటీల‌కు మాత్రమే ప‌రిమిత‌ం. కానీ ఇప్పుడు అనేక పట్టణాలకు కూడా విస్తరించింది. కొంద‌రు స్టాక్ మార్కెట్ గురించి త‌మ‌కు పూర్తి అవ‌గాహ‌న ఉందంటూ బంధువులు, స్నేహితుల‌తో పెట్టుబ‌డులు పెట్టిస్తారు. వారి డ‌బ్బుతో ట్రేడింగ్ చేస్తారు. చివరికి పూర్తిగా నష్టపోయి. చెతులెత్తేస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది ఉమ్మడి అనంత‌పురం జిల్లాలో బుక్కరాయ స‌ముద్రం మండ‌లం వెంక‌టాపురం గ్రామానికి చెందిన దొంగ‌ల న‌రేష్ రెడ్డి ఆరిజ‌న్ సొల్యూష‌న్స్ పేరుతో అనంత‌పురంలో ఒక […]

Big Stories

×